ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు మరింతగా దగ్గరయ్యేందుకు చాందిని రెగ్యూలర్ గా ఫొటోషూట్లు చేస్తోంది. ఇక సినిమాల్లోనూ అవకాశాలు అందుకునేందుకు, దర్శకనిర్మాతల కంట్లో పడేలా గ్లామర్ షోతో చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉండటంతో.. నెటిజన్లు కూడా లైక్స్, కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.