అయితే జడ్జి నాగబాబు 2019 చివర్లో జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. విబేధాల కారణంగా ఆయన షో నుండి తప్పుకున్నారు. పోతూపోతూ తనతో పాటు జబర్దస్త్ డైరెక్టర్స్ తో పాటు కొందరు టీమ్ లీడర్స్ ని తీసుకుపోయాడు. వారిలో చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ ఉన్నారు. జబర్దస్త్ కి పోటీగా నాగబాబు స్టార్ట్ చేసిన 'అదిరింది' షోకి చంద్ర వెళ్ళాడు.