హీరో సిద్దు జొన్నలగడ్డతో విభేదాలే ఈ వివాదానికి, అనుపమ ఎగ్జిట్ కి కారణం అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. డీజే టిల్లు మొదటి భాగాన్ని విమల్ కృష్ణ తెరకెక్కించారు. క్రియేటివ్ డిఫరెన్స్ రెండవ భాగం నుంచి దర్శకుడు కూడా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో నిర్మాణ సంస్థ సిద్దుకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించిందట.