ఈవారం నామినేషన్స్ లో ఫైమా, బాలాదిత్య, చంటి, ఇనయ , ఆదిరెడ్డి, మెరీనా , అర్జున్, వాసంతి ఉన్నారు. టాస్క్ లలో పెర్ఫామ్ చేయలేకపోవడంతో చంటి ఓటింగ్ లో బాగా వెనుకబడినట్లు వార్తలు వస్తున్నాయి. చంటితో పాటు బాలాదిత్య, మెరీనా కూడానా డెంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.