తాను చెప్పిన విషయాలు చాలా నిజం అయ్యాయి అంటూ వేణుస్వామి తరచుగా క్లెయిమ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత విషయంలో తాను చెప్పిన జాతకం నిజం అయింది అని వేణు స్వామి అన్నారు. అలాగే జూ.ఎన్టీఆర్ కి రాజయోగం ఉందని కూడా అన్నారు. ఇటీవల మోక్షజ్ఞ బాలకృష్ణ 107 మూవీ సెట్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే.