Saree Looks ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటున్నారా? అయితే, అందరిలో మీరే స్పెషల్‌గా కనిపించాలంటే కొన్ని అదిరిపోయే చీరకట్టు ఐడియాలు కావాలి కదా! మీ ఫేవరెట్ హీరోయిన్ల స్టైల్స్ నుంచి కొన్ని బెస్ట్ ఆప్షన్స్ చూస్తే..
ఇండిపెండెన్స్ డే వేడుక అంటేనే సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోవాలి. ముఖ్యంగా మన చేనేత చీరలు కట్టుకుంటే ఆ అందమే వేరు. ఫ్రెండ్స్, బంధువులతో పార్టీకి ఏం కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టార్ హీరోయిన్ల నుంచి స్ఫూర్తి పొందండి.
27
రష్మిక మందన్న
రష్మిక మందన్నలా గోల్డ్ బోర్డర్‌తో ఉన్న క్లాసీ ఐవరీ రంగు చీర ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. ఈ స్టైల్ చాలా హుందాగా, అందంగా ఉంటుంది.
37
త్రిష కృష్ణన్..
గోల్డ్ కలర్ మిక్స్ అయిన ఈ మెజెంటా రంగు చీర ఎంత అందంగా ఉందో చూడండి. త్రిషలా దీనికి గోల్డ్ జ్యువెలరీ జత చేస్తే లుక్ అదిరిపోతుంది.