ఇద్దరమ్మాయిలతో చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేదు.కానీ ఆ చిత్రంలో Catherine Tresa లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కుర్రాళ్ళు ఆమె గ్లామర్, ఎనెర్జీకి ఫిదా అయ్యారు. చూడగానే ఆకట్టుకునే రూపం ఉన్న కేథరిన్ కు అదృష్టం కలసి వచ్చి ఉంటే ఆమె స్టార్ లీగ్ లో ఉండేది.