ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అంటేనే గ్లామర్ షో విషయంలో వెనుకాడ కూడదు. జాన్వీ సైతం అదే పద్దతి ఫాలో అవుతున్నారు. బికినీలు, పొట్టి డ్రెస్ లలో ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.తాజాగా స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో క్రేజీ ఫోజులిచ్చింది. ఆ డ్రెస్ జాన్వీ అందాలు మరింత మెరిసిపోయేలా చేసింది. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.