Published : Jul 11, 2020, 01:52 PM ISTUpdated : Jul 11, 2020, 02:22 PM IST
సాధారణంగా సినీ తారల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది సినీతారల పెళ్లిళ్లకు సంబంధించిన ఫోటోలో, వీడియోలను కూడా అభిమానులు తెగ వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న అభిమానులు తన ఫేవరెట్ స్టార్స్ పెళ్లి ఫోటోలను తెగ షేర్ చేసేస్తున్నారు.