`హస్త ప్రయోగం బెటర్‌.. భర్త అవసరం లేదు` నటి బోల్డ్ కామెంట్స్

First Published | Jul 11, 2020, 12:42 PM IST

బోల్డ్‌ క్యారెక్టర్స్‌తో ఫేమస్ అయిన నటి ఓవియా కేజీఎఫ్ ఫేం యష్ సరసన నటించిన సినిమాతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యింది. తరువాత కూడా బోల్డ్ సినిమాల్లో నటించిన భామ ఇంటర్వ్యూలలోనూ బోల్డ్‌ కామెంట్స్ చేసి సెన్సేషన్‌ సృష్టించింది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న బోల్డ్‌ నటి ఓవియా.
undefined
కమల్‌ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌ బాస్‌లోనూ పాల్గొని ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ.
undefined
Tap to resize

హాట్ ఫోటోలతో అలరించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది.
undefined
ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఓవియా.. స్పైసీ ఆన్సర్స్ ఇచ్చింది.
undefined
తనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని చెప్పిన ఓవియా, త్వరలో రాజకీయాల్లోకి వస్తా అంటూ హింట్ ఇచ్చింది.
undefined
అదే సమయంలో తాను సోషల్‌ ఇష్యూస్ మీద స్పందించకపోవటానికి కారణం కూాడా వివరించింది. నాకు ఎవరికీ చెప్పే అధికారం లేదు, అందుకే నేను నీతులుచెప్పను అంటూ చెప్పింది.
undefined
మరో నెటిజెన్‌ మీ భర్త ఎలా ఉండాలి అనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ఏ మాత్రం తడుముకోకుండా నాకు భర్త అవసరం లేదని సమాధానం ఇచ్చింది.
undefined
ఓ అభిమాని స్పందిస్తూ స్త్రీ జీవితాన్ని నాశనం చేయటం కన్నా హస్త ప్రయోగం చేయటం మంచిదా అని ఓ అభిమాని ప్రశ్నించగా..? దానికి కరెక్ట్ అంటూ సమాధానం ఇచ్చింది.
undefined
ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తోంది.
undefined
గతంలో ఈ బ్యూటీ మాట్లాడుతూ తన జీవితంలో చాలా సమయంలో స్కూల్‌కి వెళ్లి వృదా చేశానని చెప్పి షాక్‌ ఇచ్చింది.
undefined

Latest Videos

click me!