వంటలక్కగా పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ స్వస్థలం కేరళ, పలు మలయాళ సీరియల్స్‌లో నటించి ఈమె కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. దీంతో ఇక్కడ కూడా వంటలక్కకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో సీరియల్‌లోనే కాదు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో కూడా వంటలక్కను భారీగా పాలో అవుతున్నారు ఫ్యాన్స్.