దక్షిణాది సినిమాలకు టికెట్ రేట్లు 100 నుంచి 400 రూపాయల లోపు మాత్రమే ఉంటాయని... కానీ హిందీ సినిమాలకు 500 పైనే ఉంటుందని... సమస్య అంతా ఇక్కడే ఉందని చెప్పింది. సినిమా బాగున్నా, బాగోలేకపోయినా . 500 ఖర్చు పెట్టి సినిమా చూసేందుకు అభిమానులు ఇష్టపడటం లేదని... అందుకే కలెక్షన్లు దారుణంగా ఉంటున్నాయని అన్నారు.