బటన్స్ లేని జాకెట్‌లో బ్రా అందాలతో రెచ్చిపోయిన కీర్తిసురేష్‌.. హద్దులు చెరిపేస్తున్న అందాల రాజహంస

Published : May 13, 2022, 05:14 PM IST

కీర్తిసురేష్‌ అందాల ఆరబోతలో నెక్ట్స్ వెర్షన్‌ చూపిస్తుంది. హద్దులు చెరిపేస్తూ హాట్‌ షో చేస్తూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. అభిమానులకు, నెటిజన్లకి షాకిస్తుంది. ప్రస్తుతం కీర్తిసురేష్‌ పంచుకున్న ఫోటోలు షాకిస్తున్నాయి. 

PREV
15
బటన్స్ లేని జాకెట్‌లో బ్రా అందాలతో రెచ్చిపోయిన కీర్తిసురేష్‌.. హద్దులు చెరిపేస్తున్న అందాల రాజహంస

కీర్తిసురేష్‌(Keerthy Suresh).. అంటే హోమ్లీ బ్యూటీగా పేరుంది. కానీ దాని వల్ల తన సినిమా కెరీర్ కి ప్రయోజనం లేదని భావించిందో, లేక మనుగడ సాధించాలంటే అన్ని రకాలుగా ఉండాల్సిందే అని తెలుసుకుందో ఏమో ఇటీవల ఈ `మహానటి` గ్లామర్‌ షోకి సిద్ధమవుతుంది. స్కిన్‌ షో విషయంలో ఆమె పెట్టుకున్న నిబంధనలను బ్రేక్‌ చేస్తుంది. తన లోని హాట్‌ యాంగిల్స్ ని పరిచయం చేస్తుంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. అన్‌లిమిటెడ్‌ అందాల ఆరబోతతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 

25

లేటెస్ట్ గా కీర్తిసురేష్‌ (Keerthy Suresh Hot Photos) ఓ ఫోటో షూట్‌లో రెచ్చిపోయింది. ఓ అవార్డు ఫంక్షన్‌ కోసం ఆమె అందంగా ముస్తాబైంది. అందాల రాజహంసలాంటి డిజైనింగ్‌ వేర్‌ దుస్తులు ధరించి హోయలు పోయింది. గ్రాండియర్‌ లుక్‌లో ఆకాశం నుంచి దిగివచ్చిన అందాల అప్సరసలా ఉంది కీర్తిసురేష్‌. ప్రస్తుతం ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఇవి వైరల్‌ అవుతూ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 
 

35

అయితే ఈ సందర్బంగా కీర్తిసురేష్‌ ఫోటోలపై నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్ చేస్తున్నారు. బటన్స్ లేని జాకెట్‌లో బ్రా అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన కీర్తిసురేష్‌ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కీర్తి ఇక హోబ్లీ బ్యూటీ కాదని, ఆమె `వెర్షన్‌ 2.0` అంటూ కామెంట్‌ చేస్తున్నారు. స్కిన్‌ షోలో హద్దులు చెరిపేస్తుందంటున్నారు. చూడ్డానికి కూడా అందాల దేవతలా ఉంది కీర్తి. ఆమె పంచుకున్న ఫోటోలు ట్రెండ్‌ అవుతుండటమే అందుకు నిదర్శనం. 

45

కీర్తిసురేష్‌ కెరీర్‌ ఇప్పుడు డైలామాలో పడింది. ఫెయిల్యూర్స్ లో కూరుకుపోతుంది. ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా పరాజయం చెందుతున్నాయి. `మహానటి` తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ఫ్లాప్‌ కావడం గమనార్హం. `పెంగ్విన్‌`, `మిస్‌ ఇండియా`, `గుడ్‌ లఖ్‌ సఖీ`, `చిన్ని`, తాజాగా `సర్కారు వారి పాట` సినిమా కూడా ఫెయిల్‌ అయ్యింది. ఎంతో ఆశలు పెట్టుకున్న మహేష్‌ `ఎస్వీపీ` పరాజయంతో కీర్తి కెరీర్‌ మరింత డౌన్‌ఫాల్‌ అవుతుంది. 

55

ప్రస్తుతం కీర్తిసురేష్‌.. చిరంజీవితో కలిసి `భోళా శంకర్‌` సినిమా చేస్తుంది. ఇందులో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. మరోవైపు నానితో కలిసి `దసరా` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందని సమాచారం. ఈ చిత్రాలు ఆమెకి విజయాలని అందిస్తాయా? అనే సస్పెన్స్ నెలకొంది. అదే సమయంలో కీర్తిసురేష్‌కి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క హిట్‌ కచ్చితంగా కావాలి. కానీ ఆ హిట్‌ ఎప్పుడొస్తుందనేది పెద్ద సస్పెన్స్.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories