ఈ వయసులో కూడా మలైకా మతిపోగొట్టేస్తోంది. ఈ వయస్సులో కూడా ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు.. తెలుగు ఆడియన్స్ ను కూడా తన ఐటం సాంగ్స్ తో దడదడలాడించింది మలైకా. గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి కెవ్వు కేక పెట్టించింది బ్యూటీ. ఈ పాటకు కోటి వరకూ అందుకుందట చిన్నది.