గ్యాప్ లేకుండా వరుస ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తోన్న ఆలియా భట్, కారణం అదేనా..?

Published : Jul 28, 2022, 07:42 AM IST

సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ తో అలరిస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.  రీసెంట్ గా తన ప్రియుడు రణ్ బీర్ తో మూడు ముల్లు వేయించుకున్న చిన్నది. మూడు నెలలు తిరగకుండానే తల్లి కాబోతున్నట్టు గుడ్ న్యూస్ కూడా చెప్పింది.   

PREV
18
గ్యాప్ లేకుండా వరుస ఫోటో షూట్స్  తో మెస్మరైజ్  చేస్తోన్న ఆలియా భట్, కారణం అదేనా..?

ఇక ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాలు షూటింగ్స్ కూడా కంప్లీట్ చేసేస్తోంది ఆలియా భట్. తను చేయగలిగినంత వరకూ ఖాళీగా ఉండనంటూ.. ఎప్పుడో చెప్పేసింది. అందుకే సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉంది. అంతే కాదు అటు సోషల్ మీడియాలో కూడా వరుసగా ఫోటో షూట్స్ తో అలరిస్తోంది బ్యూటీ. 
 

28

గ్యాప్ లేకుండా డిఫరెంట్ స్టైల్స్ లో .. ఫోటోలకు ఫోజులిస్తోంది ట్రిపుల్ ఆర్ బ్యూటీ. బ్యాక్ టూ బ్యాక్ షూట్స్  చేయడమే కాదు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది కూడా. తాజాగా ఆమో వైడ్ కలర్ షర్డ్ లో మెరిసిపోయింది.

38

ఫ్యూర్ వైట్ కలర్ షర్ట్ తో పాటు చిరిగిన లైట్ కలర్ బ్యూ జీన్స్ , వైట్ ఫుట్ వేర్ తో దర్శనం ఇచ్చింది. ఈ డ్రెస్ లో డిఫరెంట్ గా కనిపించిన ఆలియా.. రకరకాల ఫోజులతో వయ్యారాలు పోయింది. ఇన్ స్టాలో ఈ పిక్స్ షేర్ చేసుకుంది బ్యూటీ.  ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

48

 బాలీవుడ్ లో  ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అలియాభట్‌.  రణ్ బీర్ తో సడెన్ గా పెళ్లి.. రెండు నెలలలోపే ప్రెగ్నెన్సీ.. ఇలా అందరిని ఆశ్చర్యంలోకి ముంచెత్తారు బాలీవుడ్ కపుల్.  అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు.   మళ్లీ ప్రెగ్నెంట్ గా ఉండి ఇలా ఫోటో షూట్స్ చేయడం కష్టం. తన శరీరంలో కూడా మార్పులు వస్తాయి. దాంతో గ్లామర్ ఫోటో షూట్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందట ఆలియా. 

58

అయితే అప్పటి నుంచే ఆలియాలో కాస్త చేంజ్ కనిపిస్తునే ఉంది.  రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న ఈ జంట అప్పుడే పిల్లలు  కనాలనుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అప్పటి నుంచి ఓ రెండు మూడు వివాదాలను కూడా ఫేస్ చేసింది ఆలియా. ఒక విషయంలో మాత్రం కాస్త ఘాటుగానే స్పందించింది.
 

68

ఇక ప్రెగ్నెంట్ అయినా సరే తన రెగ్యూలర్ షూటింగ్స్ కంప్లీట్ చేసేసుకుంటుంది బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలో కూడా ఫోటో షూట్స్ ఆపడం లేదు. కాని అందులో కాస్త హాట్ నెస్ మోతాదు తగ్గించినట్టు అనిపించింది. దానికి కారణం కూడా లేకపోలేదు. 

78
কেশরিয়া

దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుంటున్న రణ్ బీర్  కపూర్-అలియా  పెళ్ళి ఈ ఏడాది ఏప్రిల్ 14న  కొద్ది మంద బంధువుల మధ్య జరిగింది. పెళ్లైన రెండు నెలలలోపే అలియా తన ప్రెగ్నెన్సీ ప్రకటించారు. పెళ్లి చేసుకున్న ఏడాది లోపే తల్లిదండ్రులు కాబోతున్నారు. 

88

ఇక రణ్ బీర్- ఆలియా కాంబినేషన్ లో బ్రహ్మాస్త్రా మూవీ తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న రిలీజ్ కాబోతోంది. ఇక ఆలియా భట్ ఖాతాలో రాకీ ఔర్ రాణీకా ప్రేమ్ కహానీ, ఆర్ట్ ఆఫ్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. 

click me!

Recommended Stories