అబ్బ్బబ్చ ఏం అందంరా బాబు... సొగసులను దాచలేకపోతున్న అనన్య పాండే, కుర్రాళ్ళ హృదయాల్లో కాకరేపుతోంది.

Published : Jun 28, 2022, 07:15 AM ISTUpdated : Jun 28, 2022, 07:19 AM IST

అబ్బ్బబ్చ  ఏం అందం అనేలా లైగర్ భామ అనన్య పాండే అందాలతో అదరగొడుతోంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను ఫిదా  చేస్తోంది.  నాజూకు సోకులతో.. హృదయాలను నలిపేస్తోంది  బ్యూటీ. 

PREV
17
అబ్బ్బబ్చ  ఏం అందంరా బాబు... సొగసులను దాచలేకపోతున్న అనన్య పాండే, కుర్రాళ్ళ హృదయాల్లో కాకరేపుతోంది.

వయ్యారాలు వడ్డించడంలో తక్కువేమీ కాదు  అనన్య పాండే.. ఇతర హీరోయిన్ల కంటే ఒక స్టెప్ ఎక్కువే ఉంటుంది స్కిన్ షోలో. ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీ  సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.  అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ.. దూసుకుపోతోంది.
 

27

పరువాలను  దాచే ప్రయత్నం చేస్తోంది అనన్య, అందాల అరాచకంలా తయారయ్యింది బ్యూటీ. మెరుపులు మెరిపించేలా ట్రెండీ,ట్రెడిషినల్ ఫ్యాషన్ వేర్ లో... చుక్కలా మెరిసిపోతోంది. 

37

అద్భుతం ఆవిష్క్రుతం అయినట్టుగా ఉంది అనన్య  నాజూకు అందం. ఆ అందంతోనే టీనేజ్ కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తోంది.  హాట్ హాట్ ఫోజులు.. క్లీవేజ్ అందాలతో రెచ్చగోడుతుంది. ఎక్కడికక్కడ శిల్పం చెక్కినట్టు గా అజంతా అందాల విందు చేస్తోంది.

47

కుర్రాళ్లకు మత్తెక్కించే నాజూకు అందం అనన్యసొంత. ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో హాట్ చాక్లెట్ లాంటి సొగసులను విందు చేస్తుంటుందీ బాలీవుడ్ బ్యూటీ.

57

లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది అనన్య పాండే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండతో కలిసి రొమాన్స్ చేసింది బ్యూటీ. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కొట్టేయాలని చూస్తోంది. లైగర్ హిట్ అయితే తెలుగులో ఆమెకు ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది. 
 

67

సోషల్ మీడియాలో తిరుగు లేని క్రేజ్ తో దూసుకుపోతోంది అనన్య పాండే.  ఇప్పటికే ఇన్ స్టా లో 2కోట్ల 20 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది. మరోవైపు  సిల్వర్ స్క్రీన్ పైనా వరుస   సినిమాలతో అలరిస్తోంది. 

77

హాట్ హాట్  ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది బాలీవుడ్ బ్యూటీ. నెట్టింట్ట హాట్ షో తో వయ్యారాలు పోతోంది. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది   అనన్య పాండే  అందాలు ఆరబోస్తూ... కుర్రాళ్లను రెచ్చగొడుతోంది .
 

Read more Photos on
click me!

Recommended Stories