సెసిల్ ఆంథోనీతో బ్రేకప్ ముగిసిన తర్వాత..మనీషా కోయిరాలా.. నటుడు ఆర్యన్ వైద్ డేటింగ్ చేసింది. ఆ తర్వాత.. నేపాల్‌లోని ఆస్ట్రేలియన్ రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్‌తో మనీషా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీళ్లే కాదు..మనీషా కోయిరాలా డేటింగ్ చేసిన వాళ్లలో.. వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు తారిక్ ప్రేమ్‌జీ, మోడల్ రాజీవ్ మూల్‌చందానీ, సంగీత స్వరకర్త సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్‌లు కూడా ఉన్నట్టు సమాచారం.