బాత్ రూమ్ లో బాలీవుడ్ బ్యూటీ రచ్చ, ఒక్కొక్కటిగా విప్పుతూ.. బ్రాతో దిష పటానీ హాట్ సెల్పీ

First Published Nov 22, 2022, 1:52 PM IST

అందాలతో అరాచకం చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ దిష పటాని. బికినీ అందాలతో రచ్చరచ్చ చేస్తుంది బ్యూటీ.   ఎప్పటికప్పుడు బ్యూటీ డోస్ పెంచుతూ వస్తోంది అందాల బాలీవుడ్ బాంబ్ దిశ పటాని. సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 

మత్తుకళ్ళతో చిత్తు చేసేస్తోంది . అందంతో అద్భుతం చేస్తోంది దిశ పటాని. ఈ మధ్య ఎక్కువగా బికినీ అందాలతో దడదడలాడిస్తోంది. కుర్రాళ్ల మనసుల్లో మన్మద బాణాలు సంధిస్తోంది. దిశను ఇలా చూసిన కుర్రకారు జోరు జోరుగా లైన్ వేస్తున్నారు.
 

రీసెంట్ గా బాత్ రూమ్ లో రచ్చ రచ్చ చేసింది దిశ. ఆ కాస్త బట్టలు ఎందుకు అన్నట్టుగా.. బికినీలో దర్శనం ఇచ్చి మతులు పోగొడుతుంది. అంతేనా.. అద్దం ఎదురుగా నించుని.. అందాలు చూస్తూ.. సెల్ఫీ తీసుకుంది బ్యూటీ. అబ్బబ్బ దిశా.. ఏం  అందం అంటూ కామెట్లు వినిపిస్తున్నాయి.  

Latest Videos


దిశా పటాని హాట్ ఫొటోస్  క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తుఫాన్ లా  చెలరేగుతూ..నెట్టింట దుమ్ము రేపుతున్నాయి. ఘాటు అందాలు కుర్రాళ్ల తలకెక్కి.. పొలమారుతున్నాయి. తట్టుకోలేక కుర్రాళ్లు పిచ్చేకేలా ఆమె ఫోజులు మతి చెడగొడుతున్నాయి. 

దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ సినిమాతో  హీరోయిన్ గా పరిచయం అయింది. ఫస్ట్ మూవీలోనే అందాల  ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో  దిశా పటాని బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది. 

disha patani

దిశ పటానీ  ఫోటో షూట్స్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మత్తు కళ్ళతో మాయ చేయాలని చూసే చిన్నది..వంటిని విల్లులా వంచి హాట్ పోజులిస్తోంది. అందాన్ని ఎరగా వేసి కుర్రకారుకు గాలం వేస్తోంది. యూత్ కు నిద్రలేకుండా చేస్తోంది దిశ.
 

బ్యూటీ స్పాట్ లతో పిచ్చెక్కిస్తోంది అందాల బాలీవుడ్ బాంబ్ దిశ పటాని.. ఎప్పటికప్పుడు బ్యూటీ డోస్ పెంచుతూ వస్తోంది. మత్తుకళ్ళతో చిత్తు చేసేస్తోంది బ్యూటీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. 

గ్లామర్ షోలో కొత్తదనం చూపిస్తంది దిశ. నెటిజన్లు, అభిమానుల మైండ్ బ్లాక్ చేస్తోంది...నడుము అందాలు నాజూకు పరువాలు కనిపించేలా దిశ చేస్తున్న అరాచకం..అబ్బబ్బ  అల్లాడిసోంది. కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది.

సోషల్ మీడియాను ను షేక్ చేస్తోంది.. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తుంది.పంచదార పరువాలను చూపిస్తూ చంపేస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ చేస్తున్న ఫొటోషూట్లు మతిపోయేలా ఉంటున్నాయి.  

ప్రస్తుతం ఏక్ విలన్ రిటన్స్, యోదా, కేటినా లాంటి హిందీ  మూవీస్ లో చిత్రాల్లో నటిస్టూ బీజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే   కూడా ఛాన్స్ కొట్టేసిందట చిన్నది.  అంతే కాదు సూర్యతో ఓ సినిమాను కన్ఫార్మ్ చేసింది చిన్నది. త్వరలో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. 
 

click me!