ఇక ఇటీవల `హ్యాపీబర్త్ డే` మూవీతో తెలుుగ ఆడియనస్ ను పలకరించింది లావణ్య. కాని ఈసినిమా కూడా ఆమెను నిరాశపరిచింది. 2012లతో అందాల రాక్షసి సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఈ ఏడాదితో తన పదేళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకుంటుంది. అందాల రాక్షసితో పాటు.. దూసుకెళ్తా`, `భలే భలే మగాడివోయ్`, `సోగ్గాడే చిన్ని నాయన`, `శ్రీరస్తు శుభమస్తు` లాంటి మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించింది.