తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. కానీ ఇప్పుడు తమన్నా ట్రెండ్ కి తగ్గట్లుగా బోల్డ్ ఇమేజ్ కోరుకుంటున్నట్లు ఉంది.