ఇక ఆమె మాట్లాడుతూ.. నేను రెస్టారెంట్ ప్రారంభించడమే కాకుండా, ఇతర విషయాలపై కూడా పని చేయాలనుకుంటున్నాను. ఆర్టిస్టులు టీవీ ప్రపంచానికి లేదా సినిమాలకే పరిమితం కాకుండా ఇతర విషయాల గురించి కూడా ఆలోచించాలి.. మన స్వంత బ్రాండ్‌ను మనం విస్తరించుకోగలగాలి అని సన్నీచెప్పుకొచ్చింది.