ఎల్లో శారీలో కత్తిలాంటి ఫోజులిచ్చిన కత్రీనా కైఫ్, వైరల్ అవుతున్నఫోటోస్..

Published : Oct 31, 2023, 11:25 AM IST

సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్. పెళ్లి తరువాత కూడా ఏమాత్రం తగ్గకుండా అటు సినిమాలు.. ఇటు నెట్టింట అందాల విందు చేస్తూ.. దూసుకుపోతోంది బ్యూటీ. తాజాగా ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. 

PREV
17
ఎల్లో శారీలో కత్తిలాంటి ఫోజులిచ్చిన కత్రీనా కైఫ్, వైరల్ అవుతున్నఫోటోస్..

క‌త్తిలాంటి అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది కత్రీనాకైఫ్.  చీర క‌ట్టులో బాలీవుడ్ బ్యూటీ నాజూకు సోకులు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నాలుగు పదుల వయస్సులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. బ్యూటీని మెయింటేన్ చేస్తోంది కత్రీనా.  

27

తాజాగా క‌త్రీనా కైఫ్‌ ప‌సుపు రంగు చీర‌లో జిల్ జిగేలుమంటోంది. ఎప్పుడూ పొట్టిబట్టలు వేసుకుని..  వెస్ట్ర‌న్ వేర్ లో కనిపించే బ్యూటీ.. ట్రెడిషన్ వేర్ లో కూడా కేక పుట్టించే విధంగా ఉంది. ఎల్లోకలర్ డిష‌న‌ల్ సారీలో క్యూటీ లుక్ ఇచ్చింది కత్రీన. క్లోతింగ్ బ్రాండ్ ర్యా మ్యాంగో కోసం క‌త్రినా ఈ లుక్‌లో ద‌ర్శ‌మ‌న‌మిచ్చింది. 
 
37

ఎల్లో క‌ల‌ర్ సారీకి.. మెరిసే గోల్డ‌న్ బోర్డ‌ర్ ఉంది. ప‌సుపు రంగు చీర కోసం కైఫ్ త‌న బ్లౌజ్‌ను కూడా సేమ్ క‌ల‌ర్‌నే వేసుకుంది. హాఫ్ స్లీవ్ బ్లౌజ్‌కు త‌గిట్లే.. ఆమె త‌న హెయిర్‌స్ట‌యిల్‌ను చార్మింగ్‌గా ప్ర‌జెంట్ చేసింది. ఇక ఆమె మ్యాచింగ్ జ్యువ్వెలరీ కూడా స్పెషల్ అని చెప్పాలి. 

47

ఈ ఫోటోలలో డిఫరెంట్ మేక‌ప్ తో మెస్మ‌రైజింగ్‌గా ఉంది కత్రీనా.  పింక్ లిప్స్‌, బ్లాక్ ఐలైన‌ర్‌, తీర్చిదిద్దిన  క‌నుబొమ్మ‌లు, ఎర్ర‌ని చిన్న  బొట్టుతో స్ట‌న్నింగ్ లుక్ ఇస్తోంది క‌త్రినా. ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

57

తనకంటే చిన్నవాడు.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశన్ ను పెళ్లాడింది కత్రీనా కైఫ్. పెళ్ళి తరువాత ఇండస్ట్రీకి దూరం అవుతుంది అనుకున్నారంతా. కాని ఆమె సినిమాల విషయంలో ఇప్పుడే దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో అదరగొడుతోంది. 

67

రెండేళ్ల కిందనే 2021 లాక్ డౌన్ లో కత్రినా కైఫ్, బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కత్రినా సినిమాల్లో జోరు తగ్గించింది. మ్యారీడ్ లైఫ్ పై కొన్నాళ్లు ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించిన కత్రినా కైఫ్ భారీ చిత్రాల్లోనే నటిస్తోంది. ఎక్కు వ చిత్రాలకు సైన్ చేయకుండా పెద్ద సినిమాల్లోనే నటిస్తోంది.

77
Image: Katrina Kaif / Instagram

Read more Photos on
click me!

Recommended Stories