రెడ్ అండ్ బ్లాక్ శారీలో మౌనీరాయ్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకోవడంత పాటు అందాల విందుతో అదరగొట్టింది. తీగలాంటి నడుము, పుట్టుమచ్చలాంటి నాభీ అందాన్ని చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. మత్తెక్కించే ఫోజులతోనూ మైమరిపించింది. మరోవైపు తన ఫిట్ నెస్ తోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.