సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబోలో వస్తున్న మెస్ట్ అవైటెడ్ ఫిల్మ్ Salaar Cease Fire. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. శృతి హాసన్ హీరోయిన్. వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే, సెప్టెంబర్ 28న సలార్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ ఈ చిత్రం వాయిదా పడే అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ రిలీజ్ డేట్ లో మార్పులు లేకుండా ఫ్యాన్స్ తో మూవీ లవర్స్, ముఖ్యంగా యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి పండగనే చెప్పాలి.