సన్నీలియోన్‌లో ఈ యాంగిల్‌ కూడానా!

First Published Jul 13, 2020, 12:57 PM IST

పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌. బాలీవుడ్‌లోనూ ఎక్కువగా బోల్డ్‌ క్యారెక్టర్స్‌లోనే కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే ఎప్పుడు స్పైసీ ఫోటోలు షేర్ చేసే ఈ బ్యూటీ అప్పుడప్పుడూ ట్రెడిషనల్‌ లుక్‌లోనూ షాక్‌ ఇస్తోంది. టూ పీస్‌ బికినీలో హల్‌ చల్‌ చేసే ఈ బ్యూటీని సారీలో చూసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్‌.

ఎప్పుడు పొట్టి బట్టల్లో మాత్రమే కనిపించే సన్నీ లియోన్‌, సారీలోనూ దర్శనమిస్తోంది.
undefined
పోర్న్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన సన్నిలియోన్‌ బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా ఎదుగుతోంది.
undefined
భారత్‌లో బోల్డ్ సినిమాలు చేసే నటీమణులు చాలా మందే ఉన్నా.. సన్నీకి మాత్రం ఇండియన్‌ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం దక్కింది.
undefined
ఎక్కువగా బికినీ ఫోటో షూట్‌లతో అలరించే ఈ బ్యూటీ, భారతీయ సాంప్రదాయ దుస్తుల్లోనూ అలరిస్తోంది. తన సోషల్ మీడియా పేజ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
undefined
ఇండియన్‌ ట్రెడిషనల్‌ వేర్‌లో సన్నీ మరింత అందంగా ఉంది.
undefined
హాట్ డ్రెస్సుల్లోనే కాదు. చీర లెహంగాలలో కూడా సన్నీని భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
undefined
ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే హాట్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తోంది. ఇండియాలో ఓ కండోమ్‌ యాడ్‌లో నటించి అందరికీ షాక్ ఇచ్చిందిసన్నీ.
undefined
ఈ బ్యూటీకి ముగ్గురు పిల్లలు అంటే ఎవ్వరూ నమ్మలేరు.
undefined
గతంలో స్వలింగ సంపర్కులకు మద్దతివ్వటం చర్చనీయాంశమైంది.
undefined
పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చినా.. బాలీవుడ్‌ నటిగా భారతీయ ప్రేక్షకులు ఈ బ్యూటీని ఆదరిస్తున్నారు.
undefined
హాట్ డ్రెస్సుల్లోనే కాదు, ఇండియన్‌ ట్రెడిషనల్‌ డ్రెస్సులో కూాడా సన్నీ తనకు ఎవరు పోటి కారని ప్రూవ్ చేసుకుంది.
undefined
click me!