లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేసిన ఆమె, మై రూల్స్, మై లైఫ్, మై యాటిట్యూడ్ అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం పూర్ణ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇక పూర్ణ కెరీర్ విషయానికి వస్తే... స్టార్ హీరోయిన్ కావాలన్న పూర్ణ కల నెరవేరలేదు.