టాప్‌ యాంగిల్‌లో ఎద అందాలను చూపించిన అరియానా.. వెకేషన్‌లో నాన్ స్టాప్‌గా రెచ్చిపోతున్న బిగ్‌ బాస్‌ భామ

Aithagoni Raju | Published : Jul 27, 2023 11:12 AM

బిగ్‌ బాస్‌ బ్యూటీ, బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే అరియానా ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. అక్కడ నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేస్తుంది. ఆనందంలో హద్దులు చెరిపేస్తూ రెచ్చిపోతుందీ బిగ్‌ బాస్‌ భామ.   

17
టాప్‌ యాంగిల్‌లో ఎద అందాలను చూపించిన అరియానా.. వెకేషన్‌లో నాన్ స్టాప్‌గా రెచ్చిపోతున్న బిగ్‌ బాస్‌ భామ

బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్లో పాపులర్‌ అయిన అరియానా బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. డేర్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచింది. తనదైన ఆటతీరుతో ఉర్రూతలూగించింది. వాహ్‌ అనిపించింది. టాప్‌ 5 కంటెస్టెంట్‌గా నిలిచి తన సత్తాని చాటింది అరియానా. 
 

27

తాజాగా ఈ బ్యూటీ వెకేషన్‌లో రిలాక్స్ అవుతుంది. గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తన ఫ్రెండ్స్ మెహబూబ్ తోపాటు ఆమె ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడి అందాలను ఆస్వాదిస్తుంది. నచ్చిన షాపింగ్‌ చేస్తుంది. 
 

37

అదే సమయంలో గ్లామర్‌ ట్రీట్‌ని కూడా ఇస్తుంది. ఆ మధ్య థైస్‌ షోతో పిచ్చెక్కించింది. ఇప్పుడు టాప్‌ షో చేస్తుంది. టాప్‌ యాంగిల్‌లో ఆమె ఎద అందాలను చూపిస్తుంది. క్లీవేజ్‌ షోతో కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ ఈ హాట్‌ బ్యూటీ. 
 

47

ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ మరింత హాట్ టాపిక్‌ అవుతుంది. `మన్మథుడు నాకు మంచి చేశాడు` అంటూ పేర్కొంది. దీనిపై నెటిజన్లు కూడా అంతే హాట్ గా స్పందిస్తున్నారు. తనని వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడ్డాం కానీ, తన బాడీని చూసి కాదని కౌంటర్లిస్తున్నారు. రోజు రోజుకి సెక్సీగా తయారవుతున్నావని, లావెక్కుతున్నావని, స్లిమ్‌గానే బాగుంటావని అంటున్నారు. 
 

57

అరియానా.. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చింది. తనని తాను నిరూపించుకునేందుకు అనేక స్ట్రగుల్స్ పడింది. యాంకర్‌గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. సినిమాల్లో రాణించాలని ఎంతో ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికి బుల్లితెర స్టార్‌గా రాణిస్తుంది. చిన్న స్క్రిన్‌ని దున్నేస్తుంది. 
 

67
Ariyana Glory

డాన్సు వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. రీల్స్ తోనూ మెప్పిస్తుంది. టీవీ షోస్‌లో పాల్గొని అలరిస్తుంది. యాంకర్‌గా చేస్తుంది. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని తన కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతుందీ అందాల భామ. మొన్నటి వరకు `బీబీ జోడీ`లో మెరిసిన విషయం తెలిసిందే. 
 

77

ఇక సోషల్‌ మీడియాలో గ్లామర్‌ షోకి గేట్లు ఎత్తేసింది అరియానా. బోల్డ్ బ్యూటీగా స్కిన్‌ షో చేస్తుంది. హద్దులు చెరిపే అందాల ప్రదర్శనతో నెట్టింట మంటలు పెడుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ సెక్సీ బ్యూటీ. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!