క్యూట్‌గా ముద్దొస్తున్న త్రిష.. బర్త్ డే బేబీ చిన్ననాటి ఫోటోస్‌ ట్రెండింగ్‌..

Published : May 04, 2021, 04:35 PM IST

బర్త్ డే బేబీ త్రిష ఓ వైపు స్టార్స్ తో రేర్‌ ఫోటోలు చక్కర్లు కొడుతుంటే మరోవైపు చిన్ననాటి క్యూట్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి. పుట్టిన రోజు సందర్భంగా ఈ అమ్మడి అరుదైన చిత్రాలను ఫ్యాన్స్ ట్రెండ్‌ చేస్తున్నారు. చిన్నప్పుడు క్యూట్‌గా ముద్దొస్తుంది త్రిష. 

PREV
112
క్యూట్‌గా ముద్దొస్తున్న త్రిష.. బర్త్ డే బేబీ చిన్ననాటి ఫోటోస్‌ ట్రెండింగ్‌..
తమిళనాడులో 1983, మే 4న జన్మించింది త్రిష. తమిళనాడుకి చెందిన పలక్కడ్‌ అయ్యర్‌ ఫ్యామిలీలో కృష్ణన్‌, ఉమా దంపతులకు జన్మించారు. చెన్నైలోని చర్చ్ పార్క్ లో గల సాక్ర్డ్ హార్ట్ మెట్రిక్యూలేషన్‌ స్కూల్‌లో స్కూల్‌ విద్య పూర్తి చేసింది.

212
ఎథిరాజ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఉమెన్‌ కాలేజ్‌లో బ్యాచ్‌లర్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యూయేట్‌ చేసింది. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి అట్నుంచి కమర్షియల్‌ యాడ్స్ లోనూ మెరిసింది.

312
మిస్‌ సెలమ్‌ అందాల పోటీలో విన్నర్‌గా నిలిచింది. మిస్‌ చెన్నైలో పాల్గొంది. ఆ తర్వాత మిస్‌ ఇండియా 2001లో మెరిసి విన్నర్‌గా నిలిచింది. బ్యూటీపుల్‌ స్మైల్‌ అవార్డుని సొంతం చేసుకుంది.

412
క్రిమినల్‌ సైకాలజీ చేయాలని ఉండేది కానీ కుదరలేదు. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి సినిమా అవకాశాలు రావడం ప్రారంభించాయి. మొదటి ప్రయత్నంగా త్రిష ఫాల్గుని పథక్‌ మ్యూజిక్‌ వీడియో `మేరీ చునర్‌ ఉద్ ఉద్‌ జాయే` సాంగ్‌లో మెరిసింది.

512
యాడ్స్ లో త్రిషని చూసిన దర్శకుడు ప్రియదర్శన్‌ సినిమాల్లోకి తీసుకొచ్చాడు. ఇలా `లీసా లీసా` అనే సినిమాలో నటించింది త్రిష. అదే సమయంలో విక్రమ్‌తో `సామి`లో నటించే ఛాన్స్ వచ్చింది. తొలి రెండో సినిమాలు ఆకట్టుకోవడంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది త్రిష.

612
2003లో `నీ మనసు నాకు తెలుసు` చిత్రంలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ వెంటనే ప్రభాస్‌తో `వర్షం`లో నటించింది. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సాధించడంతో ఓవర్‌నైట్‌లో తెలుగులోనూ స్టార్ అయ్యింది.

712
తెలుగులో వరుసగా దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించింది త్రిష. చిరంజీవితో `స్టాలిన్‌`, బాలకృష్ణతో `లయన్‌`, నాగార్జునతో `కింగ్‌`, వెంకటేష్‌తో `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `నమో వెంకటేశా` సినిమాలు చేసింది.

812
వీరితోపాటు పవన్‌తో `తీన్‌మార్‌`, మహేష్‌తో `అతడు`, `సైనికుడు`, ప్రభాస్‌తో `వర్షం`, `పౌర్ణమి`, `బుజ్జిగాడు` ఎన్టీఆర్‌తో `దమ్ము`, రవితేజతో `క్రిష్ణ`, గోపీచంద్‌తో `శంఖం`, నితిన్‌తో `అల్లరి బుల్లోడు` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది త్రిష.

912
త్రిష సినిమాల పరంగానూ బిజీగానే ఉంది. ఆమె నటించిన `గర్జనై`, `సతురంగ వెట్టై2`, `రాంగి` చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం `పొన్నియిన్‌ సెల్వన్‌`, `రామ్‌` చిత్రాల్లో నటిస్తుంది త్రిష.

1012
త్రిష చిన్ననాటి చిత్రాల సమాహారం.
త్రిష చిన్ననాటి చిత్రాల సమాహారం.
1112
త్రిస ఫన్నీ ఫోటో.
త్రిస ఫన్నీ ఫోటో.
1212
త్రిష కెరీర్‌ ప్రారంభంలో గ్లామర్‌ రోల్స్ లో మెరిసింది. ఇటీవల ట్రెండ్‌ మార్చి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు త్వరలోనే ఈ అమ్మడు ఓ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకోబోతుందని టాక్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories