టాలీవుడ్‌ బెస్ట్ కపుల్‌ సమంత-నాగచైతన్య వెడ్డింగ్‌ ఖర్చు ఎంతో తెలుసా?.. వింటే దిమ్మతిగిరిపోతుంది?

Published : May 04, 2021, 02:59 PM IST

టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజ్‌ కపుల్‌గా, ఆదర్శ జంటగా నిలుస్తుంది సమంత- నాగచైతన్య జోడి. చాలా గ్రాండియర్‌గా జరిగిన వీరి వెడ్డింగ్‌ కాస్ట్ తెలిస్తే మతిపోతుంది. లావిష్‌ వెడ్డింగ్‌ వెనకాల భారీగా ఖర్చు పెట్టారని, వింటే దిమ్మతిరిగిపోయవడం ఖాయమని చెప్పొచ్చు.   

PREV
112
టాలీవుడ్‌ బెస్ట్ కపుల్‌ సమంత-నాగచైతన్య వెడ్డింగ్‌ ఖర్చు ఎంతో తెలుసా?.. వింటే దిమ్మతిగిరిపోతుంది?
సమంత, నాగచైతన్య ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ కపుల్‌గా రాణిస్తున్నారు. మ్యారేజ్‌ తర్వాత నుంచి ఇప్పటి వరకు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఎలాంటి క్లాషెస్‌ లేకుండా సాఫీగా సాగిపోతుందీ వీరి లైఫ్‌.

212
వీరిద్దరు సెలబ్రిటీసే కావడంతో అందరికంటే వీరి జోడీపై అందరి చూపు ఉంటుంది. ఎక్కువ ఫోకస్‌ కూడా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు చై-సామ్‌ జంట. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్‌ని, మరోవైపు కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తున్నారు.

312
అయితే తాజాగా వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరి వెడ్డింగ్‌ ఖర్చు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. చై,సామ్‌ తమ మ్యారేజ్‌ కోసం భారీగానే ఖర్చు చేశారట. ఏకంగా పది కోట్లు వీరి మ్యారేజ్‌ ఖర్చు అయ్యిందనే వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

412
మ్యారేజ్‌ని అంతటి గ్రాండ్‌గా, లావిష్‌గా చేయడానికి అంత పెద్ద అమౌంట్‌ అయ్యిందని అంటున్నారు. అయితే వీరి మ్యారేజ్‌ రెండు సంప్రాదాయాల ప్రకారం జరగడం విశేషం.

512
మొదట అంటే అక్టోబర్‌ 6, 2017న హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. పట్టు వస్త్రాలు, డిజైనింగ్‌ వేర్స్ తో ట్రెడిషనల్‌ లుక్‌ ఉట్టిపడేలా మ్యారేజ్‌ జరిగింది. ఆ తర్వాత అక్టోబర్‌ 7న చెన్నైలో క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం చర్చ్ లో రెండో సారి వివాహం జరిపించారు. సమంతది క్రిస్టియన్‌ ఫ్యామిలీ కావడంతో అలా చేశారు.

612
రెండు సార్లు మ్యారేజ్‌ అంటే ఆశామాషీ కాదు. అందుకు భారీగా ఖర్చు అవుతుంది. పైగా చాలా రాయల్‌ స్టయిల్‌లో, గ్రాండియర్‌గా జరుపుకున్నారు. దీంతో దాదాపు పది కోట్ల వరకు వీరి మ్యారేజ్‌కి ఖర్చు చేశారని తెలుస్తుంది.

712
వధువరుల డ్రెస్సెస్‌, భారీ డిజైనర్‌ వేర్స్, పట్టు వస్త్రాలు, బంధుమిత్రులకు పెట్టిపోతలు ఓ వైపు అయితే, పెళ్లి మండపాలు, దాని డెకరేషన్‌, స్పెషల్‌ డిజైనింగ్స్, లైవ్ వీడియో కెమెరా‌, ఫోటో షూట్‌, గెస్ట్‌లకు ఆహ్వానం, వెడ్డింగ్‌ కార్డ్, రిసెప్షన్‌, భోజనలు, పార్టీలు ఇలా అన్నీ కలిపి దాదాపు పది కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తుంది.

812
వందల కోట్ల ఆస్తులున్న నాగార్జున తన పెద్ద కుమారుడు నాగచైతన్య మ్యారేజ్‌ని తన రేంజ్‌ మేరకు గ్రాండ్‌గానే చేశాడు. లవ్‌ మ్యారేజ్‌ అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా చాలా లావిష్‌గా చేశారు. అందరిచేత వాహ్‌ అనిపించుకున్నారు. దీంతో ఇప్పుడిది డిస్కషన్‌గా మారింది.

912
`ఏ మాయ చేసావె` చిత్రంతో నాగచైతన్య, సమంత కలిశారు. ఆ సినిమా టైమ్‌లో ఏర్పడిన పరిచయం, క్రమంగా పెరుగుతూ ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు అనేక టర్న్ లు, ట్విస్ట్ లు చోటు చేసుకుని చివరికి పెళ్లి వరకు వచ్చింది.

1012
వీరి లవ్‌కి నాగార్జున మొదట అంతగా ఆసక్తి చూపించలేదని, ఆయన ఇంట్రెస్ట్ గా లేడనే వార్తలొచ్చాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి నాగ్‌.. చైతూ, సమంతల ప్రేమని ఒప్పుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. ఇండస్ట్రీకి ఒక బెస్ట్ కపుల్‌ని అందించారు.

1112
సమంత, నాగచైతన్య కలిసి `ఏ మాయ చేశావె`తోపాటు `మనం`, `ఆటోనగర్‌ సూర్య`, `మజిలీ` చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి సినిమా `మజిలీ`.

1212
ప్రస్తుతం నాగచైతన్య `లవ్‌ స్టోరి` చిత్రంలో నటించారు. ఇది విడుదలకు రెడీగా ఉంది. దీంతోపాటు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు సమంత తమిళంలో ఓ సినిమా, తెలుగులో `శాకుంతలం` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories