ప్రభాస్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అని తెలిపారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం కూడా చేయాల్సి ఉంది. తాజాగా ఇంటర్వ్యూలో వాసుదేవ్ మాట్లాడుతూ.. ప్రభాస్ తో సినిమా చేయాలనేది తన కోరిక అని అన్నారు.