కాగా, ఈ చిత్రం రీసెంట్ గా జనవరి 8న ‘జీతెలుగు’లో వరల్డ్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యింది. దీంతో టీవీ ప్రేక్షకుల నుంచి కూడా ‘బింబిసార’కు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే సినిమాకు అర్బన్ ఏరియాలో 11.46 రేటింగ్ వచ్చింది. అర్బన్ ప్లస్ రూరల్ కలుపుకొని 9.45 రేటింగ్ వచ్చింది.