కథ వేరే ఉందని నిరూపిస్తున్న సోహైల్‌.. కొత్త కారు కొని హంగామా!

Published : Feb 16, 2021, 02:00 PM ISTUpdated : Feb 16, 2021, 02:05 PM IST

బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌ టాప్‌ 3 సోహైల్‌ తన కథేంటో చూపిస్తున్నాడు. ఇప్పటికే హీరోగా సినిమాని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సోహైల్‌ ఇప్పుడు కెరీర్‌లో మరో ముందడుగు వేశాడు. కొత్త కారు కొన్నాడు. ఈ సందర్భంగా ఫ్రెండ్‌ మెహబూబ్‌, తండ్రితో కలిసి దిగిన ఫోటోలు పంచుకున్నాడు. 

PREV
111
కథ వేరే ఉందని నిరూపిస్తున్న సోహైల్‌.. కొత్త కారు కొని హంగామా!
రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4లో బాగా పాపులర్‌ అయ్యింది సయ్యద్‌సోహైల్‌. కథ వేరే ఉంటది, సింగరేణి ముద్దుబిడ్డ అంటూ హంగామా చేసి అందరిని ఆకట్టుకున్నాడు.

211
బిగ్‌బాస్‌ విన్నర్‌ అభిజిత్‌ కంటే ఎక్కువ పేరుని, గుర్తింపుని, క్రేజ్‌ని తెచ్చుకున్నాడు సోహైల్‌. అదే జోరుని బయట కూడా కొనసాగిస్తున్నాడు. ఫైనల్‌లో 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.

311
బిగ్‌బాస్‌ షో పూర్తయిన మూడు రోజుల్లోనే కొత్త సినిమాని ప్రకటించాడు. `జార్జిరెడ్డి` చిత్రాన్ని నిర్మించిన అప్పిరెడ్డి శ్రీనివాస్‌ అనే కొత్త దర్శకుడితో సినిమాని అధికారికంగా ప్రకటించారు. అది త్వరలోనే ప్రారంభం కానుంది.

411
మరోవైపు వరుసగా ఇంటర్వ్యూలిస్తూ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. షోరూమ్స్ ఓపెనింగ్‌లోనూ సందడి చేస్తున్నాడు సోహైల్‌. ఎన్జీఓలకు తాను ఇవ్వాలనుకున్న అమౌంట్‌ని విరాళంగా అందించాడు.

511
ఇప్పుడు అభిమానులకు, సినీ వర్గాలకు శుభవార్త చెప్పాడు. కొత్త కారు కొని అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. ఎంజీ కంపెనీకి చెందిన కొత్త కారుని ఇటీవల ఆయన కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు ముప్పై లక్షల వరకు ఉంటుందని సమాచారం.

611
ఈ సందర్భంగా తండ్రితోపాటు బిగ్‌బాస్‌ 4 కంటెస్టెంట్‌, సోహైల్‌ ఫ్రెండ్ మెహబూబ్‌ దిల్‌సే కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

711
ఇందులో సోహైల్‌ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, `కొత్త కారు కొనాలనే కల నిజమైంది. దీన్ని సాధ్యం చేసినందుకు బిగ్‌బాస్‌కు, అలాగే ఎప్పుడూ నాకు ఆదర్శంగా నిలిచే మా నాన్నకు కృతజ్ఞతలు` అని పేర్కొన్నాడు సోహైల్‌.

811
సోహైల్‌ లేటెస్ట్ ఫోటోస్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. స్టయిలీష్‌ లుక్‌లో ఆదరగొడుతున్నాడు సోహైల్‌.

911
సోహైల్‌ లేటెస్ట్ స్లయిలీష్‌ లుక్‌
సోహైల్‌ లేటెస్ట్ స్లయిలీష్‌ లుక్‌
1011
సోహైల్‌ లేటెస్ట్ స్లయిలీష్‌ లుక్‌
సోహైల్‌ లేటెస్ట్ స్లయిలీష్‌ లుక్‌
1111
సోహైల్‌ లేటెస్ట్ స్లయిలీష్‌ లుక్‌
సోహైల్‌ లేటెస్ట్ స్లయిలీష్‌ లుక్‌
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories