అనసూయ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ లో... ఒకప్పుడు వేడుకున్నవారు... అవసరానికి వాడుకొని, అవసరం తీరాక, నాతో ఆడుకున్నారని కామెంట్ పెట్టారు.
మరి అనసూయను వాడుకొని ఆ తరువాత ఆమె జీవితంతో ఆడుకున్నవారు ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

210
ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. టాలీవుడ్ లో మోస్ట్ పాప్యులర్ నటిగా ఆమె మారిపోయారు. హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు ఆమె.

310
కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్న అనసూయ, సిల్క్ స్మిత బయోపిక్ తోపాటు, థాంక్ యూ బ్రదర్ అనే మూవీలో ప్రధాన పాత్ర చేస్తున్నారు.

410
నిహారికతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్న అనసూయ, తమిళంలో విజయ్ సేతుపతి మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

510
మరోవైపు బుల్లితెరపై యాంకర్ గా అనేక షోలు చేస్తున్నారు. ప్రత్యేకమైన కార్యక్రమాలలో కనిపిస్తున్నారు.

610
కొత్తగా ఐటెం బేబీ అవతారం కూడా ఎత్తారు అనసూయ. యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ చావుకబురు చల్లగా లో అనసూయ ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు.

710
ఇటీవలే ఆ ఐటెం సాంగ్ షూటింగ్ జరుగగా అనసూయ లుక్ విడుదల చేశారు. లంగా ఓణీలో.. అనసూయ లుక్ చాలా మాస్ గా ఉంది.

810
ఈ ఐటమ్ సాంగ్ కి సంబందించిన లిరిక్స్ కొన్ని అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు 'అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు' అన్న లిరిక్స్ ఆసక్తి రేపుతున్నాయి.

910
మరి అనసూయను అంతగా వాడుకొని, మోసం చేసిన వారు ఎవరో... ఆ కథ ఏమిటో తెలియాలంటే చావు కబురు చల్లగా చిత్రం విడుదల కావాల్సిందే.

1010
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తుండగా, దర్శకుడు కౌశిక్ పెగళ్లపల్లి తెరకెక్కిస్తున్నాడు.