అలసిపోయిన పూజా బేబీ... బాల్కనీలో అలా... వైరల్ అవుతున్న ఫోటో!

Published : Feb 16, 2021, 11:40 AM IST

సాయంత్రం వేళ బాల్కనీలో సేదతీరారు పూజా హెగ్డే. కుర్చీలో కూర్చొని కునుకు తీస్తున్న ఆమె, సదరు ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఫోటోకి... ఇది నేనే, అలసి సాయంత్రం వేళ చిన్న కునుకు తీశాను' అంటూ కామెంట్ పెట్టారు.   

PREV
19
అలసిపోయిన పూజా బేబీ... బాల్కనీలో అలా... వైరల్ అవుతున్న ఫోటో!
సిట్యుయేషన్ ఏదైనా పూజా హెగ్డే అంటే పడిసచ్చే ఫ్యాన్స్ మాత్రం... ఆమె లేటెస్ట్ ఫోటోను ఎంజాయ్ చేస్తున్నారు. కునుకు తీస్తూ కూడా చాలా అందంగా ఉన్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

29
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజా ఖాళీ సమయం దొరకడంతో తన ఇంటిలో అలా రిలాక్స్ అవుతున్నారని ఫోటో చూస్తే అర్థం అవుతుంది.

39
తెలుగులో పూజా హెగ్డే మూడు చిత్రాలు చేస్తున్నారు. అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ చేస్తున్న ఆమె, ప్రభాస్ సరసన రాధే శ్యామ్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.

49
ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన రాధే శ్యామ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ఆకట్టుకుంది. పూజా వెంటబడుతున్న ప్రభాస్ ని ఆమె రోమియో అనగా, ఆయన నేను రోమియో టైప్ కాదనడం బాగుంది.

59
రాధే శ్యామ్ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ గతానికి భిన్నంగా రొమాంటిక్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీ చేస్తున్నారు.

69
అలాగే పూజా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో కూడా నటిస్తున్నారని సమాచారం అందుతుంది. ఆచార్యలో చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం.

79
కాగా హిందీలో మరో రెండు భారీ చిత్రాలు చేస్తున్నారు పూజా హెగ్డే. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సర్కస్ మూవీలో పూజా హీరోయిన్ గా నటిస్తున్నారు.

89
ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సరసన కూడా ఆఫర్ పట్టేసింది పూజా హెగ్డే. ఆయన హీరోగా తెరకెక్కనున్న కభీ ఈద్ కభీ దివాళి మూవీలో పూజా హెగ్డే  నటిస్తున్నారు.

99
అలా టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలను బ్యాలన్స్ చేస్తూ.. క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ ముందుకు వెళుతుంది పూజా హెగ్డే.

click me!

Recommended Stories