బర్త్ డే స్పెషల్‌.. మరో కొత్త సినిమాని అనౌన్స్ చేసిన బిగ్‌బాస్‌4 ఫేమ్‌ సోహైల్‌..కథ వేరే ఉందిగా!

Published : Apr 18, 2021, 04:55 PM IST

బిగ్‌బాస్‌4 ఫేమ్‌ సోహైల్‌ తన బర్త్ డే స్పెషల్‌గా  ఫ్యాన్స్ మరో సర్ ప్రైజ్‌ ఇచ్చాడు. హీరోగా తాను మరో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు. లక్కీ మీడియాలో ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని  సోహైల్‌ ప్రకటించారు.

PREV
17
బర్త్ డే స్పెషల్‌.. మరో కొత్త సినిమాని అనౌన్స్ చేసిన బిగ్‌బాస్‌4 ఫేమ్‌ సోహైల్‌..కథ వేరే ఉందిగా!
బిగ్‌బాస్‌4 సీజన్‌లో అత్యంత బాగా పాపులర్‌ అయ్యింది ఎవరైనా ఉన్నారంటే అది సోహైల్‌ మాత్రమే. అంతేకాదు బాగా లాభపడింది కూడా ఆయనే. ఓ వైపు పేరు, ఇమేజ్‌, మరోవైపు క్యాష్‌, దీనికితోడు బోనస్‌గా సినిమా అవకాశాలు. చిరంజీవి లాంటి వారే ఆయనకు సపోర్ట్ చేస్తానని చెప్పడం విశేషం.

27
బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన మూడు రోజుల్లోనే హీరోగా సినిమాని ప్రకటించారు. అప్పిరెడ్డి నిర్మాతగా మైక్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాస్‌ వింజనంపతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించుకుని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో రూప కొడవయ్యూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

37
తాజాగా మరో సినిమాని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు సోహైల్‌. తన పుట్టిన రోజు నేడు(ఏప్రిల్‌ 18). ఈ సందర్భంగా లక్కీ మీడియాలో ఓసినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సోహైల్‌ ప్రకటించారు. సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

47
ఇందులో తన సొంత బ్యానర్‌ గ్లోబల్‌ ఫిల్మ్ కూడా భాగం కాబోతుంది. బెక్కెం వేణుగోపాల్‌ మెయిన్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్ర కథ బాగా నచ్చి సోహైల్‌ ఓకే చేశాడట.

57
దర్శకుడెవరనేది త్వరలోనే ప్రకటిస్తామని, అలాగే త్వరలోనే షూటింగ్‌ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారు. బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు సోహైల్‌.

67
దీంతోపాటు అనేక మంది సెలబ్రిటీలు సోహైల్‌కి బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సోహైల్‌ సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించారు. తనకు సంబంధించిన అనేక విషయాలను అందులో అప్‌లోడ్‌ చేస్తానని, సినిమా విషయాలను, వినోదాన్ని పంచే అంశాలు అందులో ఉంటాయని, దాన్ని ఆదరించాలని తెలిపారు సోహైల్‌.

77
తన బర్త్ డే సందర్భంగా సోహైల్‌ ఓ హిలో డిజైన్స్ అనే షోరూమ్‌ ఓపెనింగ్‌లో పాల్గొన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories