తనలోని హాట్నెస్ ని పరిచయం చేస్తున్న అనుపమ... ఇంతకీ ఏం కావాలి బేబీ!

First Published Apr 18, 2021, 2:21 PM IST


ఎప్పుడూ ఒకేలా ఉంటే మనపైన మనకే బోర్ కొట్టేస్తుంది. కొత్తగా ఏమీ ట్రై చేయకపోతే జనాలకు ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. క్యూట్ బేబీ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు అదే చేస్తుంది. 

సాంప్రదాయానికి చీర కట్టినట్లు ఉండే అనుపమ పరమేశ్వరన్ స్కిన్ షో, గ్లామర్ రోల్స్ కి చాలా దూరం. ఆమె లుక్ రీత్యా దర్శకులు కూడా ఆమెకు గ్లామర్ రోల్స్ ఆఫర్ చేయరు. అందుకే అనుపమ నటించే చిత్రాలలో ఆమెకు చాలా ప్రాధాన్యం ఉంటుంది.
undefined
ఆన్ స్క్రీన్ పై స్కిన్ షో చేయని అనుపమ సోషల్ మీడియాలో మాత్రం కొంటె ఫోజులు ఇస్తుంది. కైపెక్కించే బట్టలలో హాట్ హాట్ గా కనిపిస్తుంది. అనుపమ గత సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఆమెలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.
undefined
అనుపమ కెరీర్ జోరు తగ్గింది. తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ చిత్రాలు లేవు. ఇతర పరిశ్రమలలో కూడా అరాకొరా ఆఫర్స్ మినహా, పెద్ద చిత్రాలు ఏవి చేయడం లేదు. దీనితో అనుపమ తన పంథా మార్చినట్లు ఉన్నారు.
undefined
గ్లామర్ రోల్స్ కి కూడా నేను సిద్దమే అని దర్శక నిర్మాతలకు సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా హింట్ ఇస్తుందేమో అనిపిస్తుంది. తనలోని ఎవరికీ పరిచయం లేని కొత్త కోణాలు చూపిస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది.
undefined
ఈ కర్లీ హెయిర్ బేబీ సెక్సీ ఫోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనితో అనుపమ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
undefined
ఇక తెలుగులో రాక్షసుడు అనుపమ చివరి చిత్రం. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఆ క్రైమ్ థ్రిల్లర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
undefined
18పేజెస్ అనుపమ నటిస్తున్న లేటెస్ట్ తెలుగు మూవీ. ఇది చిత్రీకరణ దశలో ఉంది. తల్లి పొగతే అనే పేరుతో తెరకెక్కుతున్న మలయాళ చిత్రంలో అనుపమ నటించారు. మిడ్ నైట్ ఫ్రీడమ్ అనే ఓ షార్ట్ ఫిలిం లో అనుపమ నటించిన విషయం తెలిసిందే.
undefined
అనుపమ పరమేశ్వరన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
అనుపమ పరమేశ్వరన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
అనుపమ పరమేశ్వరన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
అనుపమ పరమేశ్వరన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
click me!