బిగ్‌బాస్4 ఫేమ్ అరియానా గ్లోరి షాకింగ్ కామెంట్ చేసింది. మూడు నెలలు అవినాష్‌తో ఉందట. ఓ షోలో షాకింగ్ కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు తెలియకుండా ఏం చేశావని అవినాష్‌ని నిలదీసింది. మరోవైపు అదిరిపోయే డాన్స్ తో నడుమందాల విందుతో మత్తెక్కించింది మరో బిగ్‌బాస్ పాప దివి. ఈ వీడియో వైరల్ అవుతుంది.
స్టార్ మాలో ప్రతి ఆదివారం స్టార్ట్ మ్యూజిక్, కామెడీస్టార్స్ అనే షోస్ రన్ అవుతున్నాయి. ఇందులో స్టార్ట్ మ్యూజిక్ షోకి సుమ కనకాల హోస్ట్ గా చేస్తున్నారు.

214
ఈ షోలో రెగ్యూలర్‌గా బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ పాల్గొని సందడి చేస్తున్నారు. డాన్సులు, కామెడీ స్కిట్‌లతో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రోగ్రామ్స్ గా ఇవి నిలుస్తుండటం విశేషం.

314
తాజాగా ఈ ఆదివారం ప్రసారమయ్యే షోలో అరియానా, అవినాష్, దివి వాధ్య, కరాటే కళ్యాణి, సుజాత, అమ్మా రాజశేఖర్ పాల్గొన్నారు. వీరంతా సందడి చేసింది. సుమ వీరిని ఆడుకోవడంతోపాటు సుమని వీరంతా కలిసి ఆడుకున్నారు.

414
ఇందులో దివి తన నడముందాలు చూపిస్తూ వేసిన డాన్స్ పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలో అరియానాకి తొందరెక్కువ అని దివి అనగా, వెంటనే స్పందించిన అవినాష్ దివికి అందం ఎక్కువ అని కామెంట్ చేశాడు.

514
ఆ తర్వాత సుమ స్పందిస్తూ, నీకు మందమెక్కువ అని అవినాష్‌పై పంచ్ వేసింది. దీంతో ముక్కు అవినాష్‌కి దిమ్మతిరిగిపోయింది. ఆ తర్వాత దివి వచ్చి అవినాష్‌ని పట్టుకుని పొట్టలో పిడిగుద్దులు గుద్దడం ఆకట్టుకుంది.

614
అప్పుడే సునామిలీ వచ్చింది అరియానా. అవినాష్‌ని సెంటర్ చేసి ఆడుకుంది. మూడు నెలలు నీతో ఉన్నాని షాకింగ్ కామెంట్ చేసింది.

714
ఏంటీ మూడు నెలలు నాతో ఉన్నావా? అయ్యో అని అవినాష్ అనడంతో సుమతోపాటు అక్కడున్న వారంతా నోరెళ్ల బెట్టారు.

814
మూడు నెలలు అవినాష్‌తో ఉన్నానని అరియానా అందరి ముందే అంత బోల్డ్ గా కామెంట్ చేయడం ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా అంతా తేరుకున్నారు. బిగ్‌బాస్ 4 హౌజ్‌లో మూడు నెలలు కలిసి ఉన్నారనేది అర్థం చేసుకుని సైలెంట్ అయ్యారు.

914
కానీ అరియానా చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి. దీన్ని పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

1014
ఈ క్రమంలోనే అవినాష్‌ని ఉద్దేశించి అరియానా చెబుతూ, మూడు పూటలు, రెండు పూటలు నాకు తినిపించావ్ అని అనగా, వెంటనే సుజాత ఉండి, అవినాష్ నాక్కూడా తినిపించావుగా` అంది.

1114
అంతే మరింతగా రెచ్చిపోయింది అరియానా. ఏమేం చేసినవురా దొంగసచ్చినోడా నాకు తెలియకుండా అంటూ వాయించేసింది.

1214
ఆ తర్వాత అవినాష్‌కి ప్రపోజ్ చేసింది అరియానా. తన ప్రేమని వ్యక్తం చేసింది. అంతేకాదు రింగ్‌లు మార్చుకున్నారు. అవినాష్ తొడిగిన రింగ్‌ని కూడా చూపించింది అరియానా.

1314
అనంతరం అవిరానాని ఎత్తుకుని ప్రేమగీతం ఆలపించారు అవినాష్. ఈ క్రమంలో వచ్చే సాంగ్, ఈ సన్నివేశాలు కనువిందుగా,ఆద్యంతం ఆకట్టున్నాయి.

1414
చివరికి అమ్మా రాజశేఖర్ తన భార్యకి ప్రపోజ్ చేయడం ఆద్యంతం కట్టిపడేసింది.