నడుము వయ్యారాలు చూపిస్తూ హాట్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్‌ భామ దీప్తిసునైనా.. సెగలు రేపుతుందిగా!

Published : Aug 05, 2021, 07:01 PM IST

బిగ్‌బాస్‌ భామ దీప్తిసురైనా సోషల్‌ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్‌ని సంపాదించిందో తెలిసిందే. ఈ అమ్మడి డాన్సులు, యాక్టింగ్‌ కుర్రాళ్లని ఫిదా చేస్తుంటుంది. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో మెస్మరైజ్‌ చేస్తుంటుంది. 

PREV
18
నడుము వయ్యారాలు చూపిస్తూ హాట్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్‌ భామ దీప్తిసునైనా.. సెగలు రేపుతుందిగా!

దీప్తిసునైనా తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఓ షో కోసం దీప్తి ఇలా రెచ్చిపోయినట్టుంది. తాజాగా బ్యాక్‌ గ్రౌండ్‌ చూస్తుంటే అదేఅనిపిస్తుంది. 

28

నడుము వయ్యారాలు చూపిస్తూ, కొంటెగా చూస్తూ చూపులతోనే చంపేస్తుంది. ఈ సందర్భంగా నెటిజన్లకి జాగ్రత్తలు చెబుతుంది దీప్తి. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోజులు పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. 

38

`డీప్‌గా ఊపిరి పీల్చుకోంది. ఇది బ్యాడ్‌ డే. కానీ బ్యాడ్‌ లైఫ్‌ కాదు` అని పేర్కొంది. దీప్తి పంచుకున్న ఈ జీవితానికి సంబంధించిన కొటేషన్‌ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే తన గ్లామర్‌ ఫోటోలను ఉద్దేశించి ఈ భామ ఇలా పోస్ట్ పెట్టి ఉంటుందని అంటున్నారు. 
 

48

దీప్తి నిత్యం ఏదో ఒక కొటేషన్‌ పంచుకుంటూ చిన్న వయసులోనే తాను సూపర్‌ స్పెషల్‌ అని నిరూపించుకుంటోంది. ఎంతో మంది యంగ్‌ గర్ల్స్ కి ఆదర్శంగా నిలుస్తుంది. 

58

బిగ్ బాస్‌తో పాపులర్‌ అయిన దీప్తి సునైనా ఎక్కువుగా యూట్యూబ్‌ వీడియోలతో రాణిస్తుంది. మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో విపరీతమన ఫాలోయింగ్‌ ఉన్నారంటే దానికి ఈ వీడియోలే కారణమని చెప్పొచ్చు. 
 

68

తన టీమ్‌తో, అలాగే ప్రియుడు షణ్ముఖ్‌తో కలిసి అనేక ఒరిజినల్‌ వీడియో సాంగ్స్ చేసి మెప్పించింది దీప్తి సునైనా. ఈ బ్యూటీ ఎక్స్ ప్రెషన్స్ కి లక్షల్లో అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అంతటి టాలెంటెడ్‌ ఈ బ్యూటీ. 
 

78

అప్పుడప్పుడు కామెడీ స్టార్స్, స్టార్ట్ మ్యూజిక్‌ వంటి షోలోనూ మెరుస్తుంటుంది. ఇందులోనూ డాన్సులతో మెస్మరైజ్‌ చేస్తుంది. టీవీ ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది. 
 

88

అదే సమయంలో ఇలా వరుసగా ఫోటో షూట్‌లతోనే నెట్టింట ఫైర్‌ అంటిస్తుంది. కుర్రాళ్ల మనసులను దోచుకుంటుంది. తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories