శివాత్మిక రాజశేఖర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ అందాలు.. క్లీవేజ్‌ షో ఈ రేంజ్‌లోనా.. నెవర్‌ బిఫోర్‌

Published : Aug 05, 2021, 05:39 PM ISTUpdated : Aug 06, 2021, 06:55 PM IST

హీరో రాజశేఖర్‌ తనయ శివాత్మిక రాజశేఖర్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోతూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా ఈ భామ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రెచ్చిపోయింది. క్లీవేజ్‌ షోతో నేను చాలా హాట్‌ గురూ అనిపించుకుంటోంది.   

PREV
18
శివాత్మిక రాజశేఖర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ అందాలు.. క్లీవేజ్‌ షో ఈ రేంజ్‌లోనా.. నెవర్‌ బిఫోర్‌

శివాత్మిక రాజశేఖర్‌ తాజాగా హెయిర్‌ ఓ వైపు ఊపుతూ ఇచ్చిన ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట ఫైర్‌ అంటిస్తూ నెటిజన్లకి బాడీలో హీట్‌ జనరేట్‌ చేస్తున్నాయి. 

28

హీరో రాజశేఖర్, నటి జీవితల తనయగా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది శివాత్మిక. `దొరసాని` చిత్రంలో దొర కూతురుగా నటించి ఫిదా చేసింది. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేసింది. 

38

తొలి సినిమాతోనే శివాత్మిక ఈ రేంజ్‌ నటన కనబరచడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మదర్‌ జీవిత నుంచి నటనని ఒంటబట్టించుకుందని నిరూపించుకుంది. ఆ సినిమాకిగానూ శివాత్మికకి మంచి ప్రశంసలు దక్కాయి. 

48

మరోవైపు కొంత గ్యాప్‌తో ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది శివాత్మిక. ప్రస్తుతం ఈ అమ్మడు `పంచతంత్రం` చిత్రంలో నటిస్తుంది. అలాగే `రంగమార్తాండ` చిత్రంలోనూ నటిస్తుంది.

58

దీంతోపాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది శివాత్మిక. ఏకంగా కాలంలో తెలుగు,తమిళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కెరీర్‌ ప్రారంభం నుంచే రెండు పడవలపై ప్రయాణం చేస్తుంది. 

68

అయితే అక్క శివానీ ఇంకా డెబ్యూ కోసం కష్టాలు పడుతుంది. ఆమె తొలి చిత్రం `టూ స్టేట్స్ ` రీమేక్‌ ఆగిపోయింది. తేజ సజ్జాతో చేసిన మరో సినిమా `అమృతం` కూడా ఆగిపోయే అవకాశాలున్నాయని తెలుస్తుంది. 

78

కానీ శివాత్మిక మాత్రం సైలెంట్‌గా ఆఫర్లు దక్కించుకుంటూ హీరోయిన్‌గా రాణిస్తుంది. క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతుంది. అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. 

88

ఇండస్ట్రీలో శివాత్మికకి ఈషా రెబ్బా మంచి ఫ్రెండ్‌ అనే విషయం తెలిసిందే. శివానీ, శివాత్మిక, ఈషారెబ్బా కలిసి ఎంజాయ్‌ చేస్తుంటారు. సరదాగా వీరి కలిసి దిగిన ఫోటోలను ఇటీవల పంచుకుంది శివాత్మిక. ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories