కన్నడ వ్యక్తికి ఇవ్వడం ఏంటి అని విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ను చాలా డిఫరెంట్ గా నడిపించారు టీమ్. అనుకున్నట్టుగానే మంచి రేటింగ్ కూడా సాధించారు.
అంతే కాదు సీజన్ సీజన్ కు కాంట్రవర్సీలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయితే బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నారు అంతా. కాని ఓటీటీ సీజన్ పై పెద్దగా జనాలు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. బిగ్ బాస్ సీజన్ 9 నే త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట టీమ్.