బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయి. గత రెండు రోజులుగా యాష్మి హైలైట్ అవుతోంది. ఆమె ఆగ్రహం, ప్రవర్తిస్తుంది విధానం పట్ల సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా డే 18 కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.