Ariyana Glory : చీరకట్టులో అరియానా నాభీ షో.. ఆర్జీవీ గర్ల్ పద్ధతిగా మెరిసినా గుండెల్లో అలజడే

First Published | Nov 21, 2023, 9:40 AM IST

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ నెట్టింట ఎంతలా సందడి చేస్తుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు నయా లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టి మిర్రర్ లో అందానికి మెరుగులు దిద్దుకుంటూ  దర్శనమిచ్చింది.

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory)  ప్రస్తుతం బుల్లితెరపై మంచి అవకాశాలను అందుకుంటోంది. ఒక షో ముగియగానే మరో షోలో అవకాశం దక్కించుకుంటూ వస్తోంది. టీవీ ఆడియెన్స్ ను మరింత ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

మరోవైపు అరియానా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. అందాల విందులోనూ ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం తగ్గడం లేదు. 
 


వరుసగా ఫొటోషూట్లు చేస్తూ, తన నయా లుక్ కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసుకుంటూ నెటిజన్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా బ్యూటీఫుల్ గా మెరిసింది.

అరియానా గతంలో పోల్చితే ప్రస్తుతం కాస్తా బొద్దుగా మారింది. అయినా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తన ఒంటికి ఇంపైన దుస్తులు ధరిస్తూ ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిస్తూ కట్టిపడేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. పింక్ ప్రింటెడ్ శారీ, బ్లూ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. పద్ధతిగా మెరిసి ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. గ్లామర్ షోకు ప్రాధాన్యత లేకుండా నిండుగా ముస్తాబైంది.

అరియానా ఇంత పద్ధతిగా కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా పంచుకున్న వీడియోను లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

మరోవైపు ఈ బ్యూటీ చీరకట్టులోని అందాలనూ ప్రదర్శించింది. నాభీ చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తుగా ఫోజులిస్తూ మైమరిపించింది. నిషా కళ్లతో గుచ్చే చూపులతో కలవరపెట్టింది. పద్ధతిగానే కుర్ర గుండెల్ని పిండేసింది.

బిగ్ బాస్ సీజన్ 4, 5తో అరియానా టీవీ ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడి’ వంటి షోల్లోనూ అదరగొట్టింది. ప్రస్తుతం సన్నీలియోన్ జడ్జీగా రన్ అవుతున్న ‘తెలుగు మీడియం ఇస్కూల్’ షోలో సందడి చేస్తోంది. 

Latest Videos

click me!