అమెరికాలో కెరీర్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మి ఇండియా వచ్చి హీరోయిన్ ప్రయత్నాలు చేసింది. గుండెల్లో గోదారి సినిమాలో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది. ఆ మూవీలో తాప్సి మరొక హీరోయిన్. లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ వంటి చిత్రాల్లో ఆమె మెయిన్ లీడ్ చేసింది.