ఇటీవల బీబీ జోడి షోతో మరోసారి ఫ్యాన్స్ ని అలరించారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా డాన్స్ రియాలిటీ షో నిర్వహించిన విషయం తెలిసిందే. మెహబూబ్-శ్రీసత్య ఒక జోడిగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రొఫెషనల్స్ కి దగ్గరగా అద్భుతమైన డాన్స్ మూమెంట్స్, కాస్ట్యూమ్స్ తో ఈ జోడి ఆకట్టుకున్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. అనూహ్యంగా ఫైమా-సూర్య జోడి టైటిల్ అందుకున్నారు.