థైస్‌ కనిపించేలా మరీ పొట్టి షాట్‌లో ఈషా రెబ్బా మిర్రర్‌ సెల్ఫీ.. కన్ను కొడుతూ కొంటె పోజులు చూడతరమా!

Published : Apr 25, 2023, 08:00 PM IST

తెలుగు అందం ఈషా రెబ్బా సోషల్‌ మీడియాలో మాత్రం ఫుట్‌ జోష్‌ లో ఉంటుంది. నెటిజన్లకి గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇంటర్నెట్‌ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ మిర్రర్‌ సెల్ఫీతో అందరి దృష్టిని ఆకర్షించింది.   

PREV
15
థైస్‌ కనిపించేలా మరీ పొట్టి షాట్‌లో ఈషా రెబ్బా మిర్రర్‌ సెల్ఫీ.. కన్ను కొడుతూ కొంటె పోజులు చూడతరమా!

ఈషా రెబ్బా తన అభిమానులకు అందాల విందు ఇచ్చేందుకు ఎప్పుడూ ముందే ఉంటుంది. వారిని అలరించడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మిర్రర్‌ సెల్ఫీతో మెరిసింది. ఇందులో ఆమె థైస్‌ కనిపించేలా మరీ చిన్నదైన షాట్‌ ధరించింది. వైట్‌ షర్ట్ వేసుకుని స్టయిల్‌గా పోజులిచ్చింది. 

25

 హాట్‌ థైస్‌ అందాలను చూపిస్తూ కవ్విస్తుంది ఈషా రెబ్బా. అంతేకాదు కన్ను కొడుతూ చిలిపి పోజులిచ్చింది. మిర్రర్‌ సెల్ఫీలో తన అందాలను బంధించింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

35

ఇందులో ఓ పోస్ట్ పెట్టింది ఈషా రెబ్బా. `నేనొక్కడినే, నేను, నా ప్రతిబింబం` అంటూ పోస్ట్ పెట్టింది. మిర్రర్‌ సెల్ఫీలో ఆమె తన ప్రతిబింబాన్ని బంధించి ఇలా షేర్‌ చేయగా, ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందించి కామెంట్లు పెడుతున్నారు. బ్యూటీఫుల్‌, స్టన్నింగ్‌ అంటున్నారు. 
 

45

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా.. ప్రస్తుతం కెరీర్‌ అంతగా సాఫీగా సాగడం లేదు. ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఒకటి అర సినిమాలతోనే కెరీర్‌ని నెట్టుకొస్తుంది. అందుకు తాను తెలుగు హీరోయిన్‌ని కావడమే అని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. నిజంగానే కారణం అదేనా? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది. 

55

ఇక తెలుగులో మంచి విజయాలు అందుకున్న ఈషా రెబ్బాకి పెద్ద సినిమాలు పడకపోవడం కూడా ఈ అమ్మడికి పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సుధీర్‌బాబు చిత్రంలో నటిస్తుంది. `మామా మశ్చింద్ర`లో ఆమె హీరోయిన్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories