కాగా లేటెస్ట్ సీజన్ కి అతనికి బంపర్ ఆఫర్ దక్కింది అంటూ ప్రచారం జరుగుతుంది. సీజన్ 8 అనుకున్న సమయాని కంటే ముందు మొదలు కానుంది. ఆగస్టు లో షో స్టార్ట్ అవుతుందని విశ్వసనీయ సమాచారం. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బమ్ చిక్ బబ్లు, సురేఖావాణి, రాజ్ తరుణ్, బర్రెలక్క, హేమ, కిరాక్ ఆర్పీ వంటి కొన్ని క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి.