ఇక ఆల్ రెడీ కంటెండర్స్ గా ఉన్న ప్రేరణ, యష్మి, విష్ణు ప్రియలకు తమ కంటెండర్ షిప్ పదిలం చేసుకోవడం కోసం ఓ టాస్క్ పెడతాడు బిగ్ బాస్. ఆటాస్క్ కూడా హోరా హోరీ జరుగుతుంది. అందులో యష్మీ కంప్లీట్ గా వెనకడుగు వేయగా.. ఇక విష్ణు, ప్రేరణహోరా హోరీ తలపడి అందులో ప్రేరణ గెలుస్తుంది.