ఇక బిగ్ బాస్ లో నాన్నకు ప్రేమతో ఎపిసోడ్ నడిచింది. కంటెస్టెంట్స్ ను ఎమోషనల్ గా కాస్త ఇబ్బందిపెట్టాడు బిగ్ బాస్. వారి మెమరీ గిఫ్ట్స్ ను పంపించి.. ఎక్కువఓట్లు ఎవరికి వస్తే.. వారికిమాత్రంమే అవి అందేలా టాస్క్ పెట్టాడు.
దాంతో గిప్ట్ అందిన వారు హ్యాపీ ఫీల్ అయితే.. రాని వారు బాధ వర్ణించలేనిది. ఇక బిగ్ బాస్ పంపించని ఆ బహుమతులతో తమ అనుబంధాలు శేర్ చేసుకుంటూ.. కంటెస్టెంట్స్ బోరున ఏడ్చి.. ఆడియన్స్ ను కూడా ఏడిపించారు.
దాంతో ఈరోజు ఎపిసోడ్ చాలా బారంగానడిచిందని చెప్పవచ్చు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అనుకున్న వారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. మరీ ముఖ్యంగా నిఖిల్ ఈ ఎపిసోడ్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక చాలా రాష్ గా ఉండే నబిల్ కూడా తన తండ్రిని తలుకుని బోరుమన్నాడు