ప్రతి సీజన్ కి అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అవుతుంది. కాగా సీజన్ 8లో బర్రెలక్క, యూట్యూబర్ బంచిక్ బబ్లు, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, నటి హేమ, సురేఖావాణి, అమృత ప్రణయ్, రీతూ చౌదరి, కుమారీ ఆంటీ, యాంకర్ నిఖిల్, సోనియా సింగ్ పాల్గొంటున్నారంటూ ప్రముఖంగా వినిపిస్తోంది.