ఇక 12వ వారానికి మంగళవారం నామినేషన్స్ ముగిశాయి. కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి వాదనలు నడిచాయి. ఇక శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, అశ్విని, రతిక, గౌతమ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మంగళవారం రాత్రి 10:30 నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ కి ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు.